BREAKING
దేశాన్ని వణికించిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట

వృషభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వృషభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

వృషభరాశి… ప్రారంభంలో కృషితో అనుకున్న పనులు సాధిస్తారు, సామర్థ్యం, ఆరోగ్యం కొంత అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు. సంతాన అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి. ఆర్థిక, నెట్వర్క్ విషయాలలో, దీర్ఘకాలిక పెట్టుబడుల అంశాలు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యలో భూ, స్థిరాస్తి అంశాలలో, రుణాలలో తగిన జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యవహారాలలో, నిర్ణయాలలో ప్రశాంతత ముఖ్యం. సంఘంలో గుర్తింపు గౌరవం, భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం స్థిరాస్తి విషయాలలో వేగంగా నూతన పెట్టుబడులలో, ఆర్థిక అభివృద్ధికై ఆకస్మిక నిర్ణయాలలో ఆత్మీయులను సంప్రదించటం మేలు. తల్లి ఆరోగ్యశ్రద్ధ, గృహ ప్రశాంతత పై దృష్టి సారిస్తారు. శ్రీ దత్త శరణంమమ మేలు.