BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో మాంసపరిశ్రమను బలోపేతం చేసే దిశగా టైసన్ ఫుడ్స్ కీలక నిర్ణయం కెనడా సావరిన్ వెల్త్ ఫండ్‌ కొత్త చీఫ్‌గా కారెన్ కర్నియోల్-టాంబూర్ బొల్లారం డివిజన్ లో కోర్ కమిటీ సమావేశం కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణకు చెక్ రిపబ్లిక్ కీలక అడుగు ఖాళీ పోస్టులు భర్తీ చేయండి ఎఫ్‌డీఏ ఓజెంపిక్, జెప్‌బౌండ్ మందులపై కొత్త కంటి ప్రమాద హెచ్చరికలు కోయలపాడు గ్రామంలో భూ రీసర్వే గ్రామసభ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ జనసేన నాయకులు నవీన్ నిశ్చల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ వెంకట సాయి ప్రజావాణికి మూడు దరఖాస్తులు.. అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు

మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్

Select Suryaa Now
మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్


ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణములు సోమవారం వనపర్తి జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రసిక రత్న మెడికల్ షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా రత్న మెడికల్ షాప్ లో కాలం చెల్లిన మందులు అమ్మినట్లు ఫిర్యాదు వచ్చినట్లు ఆమె తెలిపారు. మందులు వాటి తేదీలను పరిశీలించారు. కొన్నిటికి అనుమతులు లేకపోవడంతో కొన్ని మందుల షాపులు మూసి వేయడం జరిగింది. రత్న మెడికల్ స్టోర్ కు సోకజ్ నోటు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.