దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
తూప్రాన్ ; తూప్రాన్ మండలం దాతరపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఐకెపి ఆధ్వర్యంలో ప్రారంభించగా ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చింతల జయరాములు హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గతంలో దాతరపల్లిలో లేకపోయేది గత యాసంగి పంట నుంచి దాతర్ పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పట్టు పట్టి దాతరపల్లి గ్రామానికి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చాను అని అన్నారు అంతరం ప్రారంభించిన సందర్భంగా ఆయన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వము ప్రతి గ్రామములో ఐకెపి ధార కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాబట్టి రైతులందరూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి కల్పన ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఐకెపి సిసి హరిచంద్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు,