BREAKING
జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం

జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక..

Select Suryaa Now
జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక..

దేవనకొండ, సూర్య ప్రతినిధి

జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో దేవనకొండ మండల జడ్పిటిసి సభ్యురాలు డాక్టర్ సాధిక రేసులో నిలిచింది. ముస్లిం 
మైనారిటీకి చెందిన సాధిక డాక్టర్ వృత్తిని ఎంచుకొని తన మామ ఈదుల దేవరబండ సుభాన్ కోరిక మేరకు రాజకీయ అరంగేట్రం చేసి టిడిపి అభ్యర్థిగా ఘన విజయం సాధించింది.దీంతో ఎలాగైనా జడ్పి చైర్మన్ కావాలనే సంకల్పంతో సుభాన్ రాజకీయ పావులు కదుపుతున్నారు.వైకుంఠం జ్యోతి ప్రసాద్ కుటుంభం పూర్తి సహకారాన్ని అందిస్తుండటంతో పాటు అటు కెఇ కోట్ల కుటుంబాలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండటం సుభాన్ కు కలిసి వచ్చే అంశం కావున సాధిక చైర్మన్ కావటానికి అవకాశం ఉందని మండలంలో జోరుగా ప్రచారం ఊపందుకుంది.
పురుషోత్తం దేవనకొండ సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా