BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర

Select Suryaa Now
భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర

విజయనగరం  మేజర్ న్యూస్:

తెర్లాం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా తన బాధ్యతను పెంచారని జెడ్పీటీసీ సిరిసహస్ర  అన్నారు.
విజయనగరంలోని ధర్మపురిలో గల 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్' నాయకులు, కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె, తెర్లాం జడ్పిటిసి  సిరిసహస్ర భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ ప్రజాప్రతినిధులు సిరిసహస్ర , ప్రదీప్ నాయుడు లను మర్యాదపూర్వకంగా సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు సిరిసహస్ర ,ప్రదీప్ నాయుడు దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తెర్లాం మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించాలని నాయకులు ఆకాంక్షించారు.
తనను కలిసి అభినందించిన ప్రతి  ఒక్కరికీ సిరిసహస్ర , ప్రదీప్ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం