ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు
రామభద్రపురం, సూర్య : మండలంలోని ఆరిక తోట గ్రామంలో నందమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ ఏటా దీపావళి రా త్రికి గ్రామంలో నందమ్మను తీసుకువచ్చి ప్రతీరోజూ పూజలు నిర్వహించి నాగుల చవితినాడు నందెమ్మలతో కూడిన శివపార్వతులను అనుపు చేయడం ఆనవాయితీగా వసో ంది. ఇందులో భాగంగా శివపార్వతులు, నందమ్మ విగ్రహాలకు గ్రామంలో ప్రజలతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ సందెమ్మను దర్శించుకొని పూజలు చేసు న్నారు. ఎంతో వైభవోపేతంగా ఈ ఉత్సవాలను ప్రతీ ఏటా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు.