BREAKING
భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం

అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

Select Suryaa Now
అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన బోయ జగన్ మోహన్ (13) అనే బాలుడు సురక్షితంగా దొరకడంతో కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సాయంత్రం గోవర్ధనగిరి గ్రామానికి హెయిర్ కటింగ్ కోసమని వెళ్లి కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ గోవర్ధనగిరిలోనే లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని పట్టుకుని, సకాలంలో లభ్యమయ్యేలా చూసి పోలీస్ స్టేషన్‌లో కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడు సురక్షితంగా ఇల్లు చేరడంతో లక్ష్మీ నగరం గ్రామంలో సంతోషం వ్యక్తమైంది.