BREAKING
డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీని కలిసిన కొత్త కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

Select Suryaa Now
సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: పాతబస్తీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. గాంధీభవన్‌ నుంచి రేస్‌కోర్స్‌లో నిర్వహించే 'సీఎం ట్రోఫీ' కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్తుండగా చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

కాన్వాయ్ బ్రిడ్జిపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ ఎద్దు వాహనాలకు ఎదురుగా దూసుకువచ్చింది. వెంటనే అప్రమత్తమైన కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, డ్రైవర్లు వాహనాలకు సకాలంలో బ్రేకులు వేసి నెమ్మదిగా ముందుకు కదిలారు. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వేగంగా స్పందించి ఆ ఎద్దును పక్కకు లాగేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ సురక్షితంగా ముందుకు సాగింది.