BREAKING
డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీని కలిసిన కొత్త కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Select Suryaa Now
ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   వీపీఆర్ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ, మేయర్ రూప్ కుమార్ యాదవ్

కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, నెల్లూరు నగర మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండి రాకేష్‌ ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయానికి విచ్చేశారు. ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.