BREAKING
స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష భారత్‌తో టీ20 సిరీస్ పరాజయంపై కివీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: కీలక సమయాల్లోనే చేజార్చుకున్నాం బంగాళాఖాతంలో సైక్లోన్ అర్నబ్.. తీర ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ఈయూ సుంకాలకు చెక్.. యూరప్‌లోనే సొంత తయారీ ప్లాంట్లను వేగవంతం చేస్తున్న చైనా ఈవీ దిగ్గజాలు! వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిముడు హరి ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి.. అరకులోయ వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థిగా అశోక్ చెన్నైలో తనుష్ సంస్థ ఆధ్వర్యంలో మహిళల మహాసభ: ప్రత్యేక కానుకగా వెండి దీపాలు గ్లోబల్ స్థూల ఆర్థిక ప్రతికూలతలు, ముడి చమురు ఒడుదొడుకులే కమోడిటీ మార్కెట్ల దిశానిర్దేశం.. కొటక్ నియో కీలక విశ్లేషణ! స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ కుట్ర కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి విశాఖ ఆస్తులను కాపాడుకుందాం! విత్ డ్రా చేసుకున్న 20 మంది నామినేషన్లు ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి

Select Suryaa Now
సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించిన సర్వోదయ సంకల్ప శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఘట్‌కేసర్‌ మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశపావుల వినోద్‌ కుమార్‌కు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. సమానత్వం, అహింస, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకున్నట్లు వినోద్‌ కుమార్‌ తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానన్నారు. ఈ సందర్భంగా పోచారం డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్రె రాజేష్‌, యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్‌ గౌడ్‌ ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భోజిరెడ్డి, కార్యదర్శి పసులాది నర్సింగరావు ముదిరాజ్, బండ్లగూడ అనిల్‌ గౌడ్‌, కట్ట ఆంజనేయులు గౌడ్‌, బండ్లగూడ నాగేష్‌ గౌడ్‌, బొమ్మగోని శ్రీనివాస్‌ గౌడ్‌, చీరాల నరసింహ, సాయి ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.