BREAKING
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు వాకథాన్, ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు! నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం హైవేపై మృత్యుపాశంలా మారిన మరమ్మతు వాహనం 20 రోజులుగా పట్టించుకోని అధికారులు ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

Select Suryaa Now
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ
సూర్య, జన్నారం : జన్నారం మండలంలోని పొనకల్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఘనంగా బాలల గ్రామ సభను పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అధ్యక్షతన జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, వారి ఆరోగ్య అలవాట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వము అందిస్తున్న ప్రాధాన్యత అంశాలను వివరిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ.ఐ కంప్యూటర్ ల్యాబును రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. విజయకుమార్, చైర్ పర్సన్ మూల రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు కే.రాజేశం, కే.శ్రీకాంత్, బిల్ కలెక్టర్ అనిల్, వార్డు సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.