BREAKING
బరువు తగ్గే మరియు మధుమేహ మందుల ధరలపై సీవీఎస్ హెల్త్ కీలక విశ్లేషణ నెన్నెల మండల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం  తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ

Select Suryaa Now
పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ

పేద విద్యార్థులకు పలకలు, పుస్తకాల పంపిణీ
కనిగిరి ,మేజర్ న్యూస్ :
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో కనిగిరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్, కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పేద విద్యార్థులతో మమేకమయ్యారు.ఈ సందర్భంగా కాలనీలోని సుమారు వంద మంది చిన్నారులకు పలకలు, పుస్తకాలను మరియు బిస్కెట్ ప్యాకెట్లులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం పట్ల పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే జాతీయ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు.ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.పేద విద్యార్థులను ప్రోత్సహించి విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఐ సి నారాయణ,మాజీ వార్డు సభ్యులు ఎస్ ఎన్ రసూల్, షేక్అబ్దుల్ సమద్,  రాపూరి మురళి, శ్రీను, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.