BREAKING
పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు కాప్-31 సదస్సులో తీవ్రమవుతున్న శిలాజ ఇంధన వివాదం ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ బరిలో భోగి కిరణ్ కుమార్. సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్ నవంబర్ 27న థియేటర్లలోకి ధనశ్రీ వర్మ తొలి తెలుగు చిత్రం.. హే కన్నమ్మగా మారిన ప్రాజెక్ట్! యర్రగొండపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కంచర్ల సత్యనారాయణ గౌడ్ కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్ పుస్తక పఠనం తోనే మేధో శక్తి సాధ్యం ద్రవ్యోల్బణ నియంత్రణలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యూహం

హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు

Select Suryaa Now
హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు

ప్రొద్దుటూరు రూరల్ మేజర్ న్యూస్: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం ప్రొద్దుటూరు మండలము హౌసింగ్ బోర్డులో ఉండు శాఖ గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం చేశారు  సదరు సమావేశము నందు గ్రంధాలయాల ఆవశ్యకతను గురించి, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం గురించి, సంపూర్ణ అక్షరాస్యత గురించి గ్రంధాలయము లోసభ్యత్వం గురించి తెలియజేయడమైనది.  నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు వివిధ కార్యక్రమాల గురించి తెలియజేయడమైనది. సదరూ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు ఏవి రమణారెడ్డి, బొల్లవరం కొండారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి మరియు గ్రంధాలయ పాఠకులు,ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం గ్రంధాలయాధికారి ఎన్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

-నరసింహ ప్రొద్దుటూరు రూరల్ కడప జిల్లా