BREAKING
సీన్ లీక్ కావడంతో హడావుడిగా టీజర్ రిలీజ్.. ఛప్రి ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ భావోద్వేగం! వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి :నాయుడ్నూర్ పవన్ రావు బాలలే భావి భారత పౌరులు – విద్యార్థులకు విద్యా సామగ్ర పంపిణీ - డాక్టర్అ మృత్ కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులపై దౌర్జన్యం నెలవారీగా ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలని డిమాండ్ సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి మాజీ ఎమ్మెల్యే బియ్యపు గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొవాలి-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు.. విద్యార్థుల్లో ఉత్సాహం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం! ప్రాణాలకు తెగించి.. జాలర్లకు పునర్జన్మ! గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీ

Select Suryaa Now
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీ

సూర్య భైంసా : భైంసా పట్టణంలోని గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా భైంసా ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ యు.కాశీనాథ్ మాట్లాడుతూ సమాజంలో మధుమేహ వ్యాధిపై అవగాహన లేక చాలామంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అలాంటివారు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.అంతేకాకుండా మధుమేహానికి సంబంధించిన మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రతి ఏటా ప్రజలకు మధుమేహం వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్న గురుకృపా కళాశాలను అభినందించారు. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ సురేష్ అల్లాడి మాట్లాడుతూ చాలా మంది మానసిక ఒత్తిడి కారణంగా కూడా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారని తెలిపారు. సరైన పోషకాహారం,ప్రతినిత్యం వ్యాయామం చేయడం వల్ల మధుమేహ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో భైంసా సిఐ సాయికుమార్ పాల్గొని మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాయినాథ్,అధ్యాపకులు సూర్యకాంత్,ప్రవళిక,కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,వైద్య సిబ్బంది ఉన్నారు.