BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం

Select Suryaa Now
సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

  ప్రముఖ సినిమా సీనియర్ యాక్టర్ మరియు నిర్మాత శ్రీ యర్రా గిరిబాబు గారి మరణ  వార్త  నాకు  ఎంతో  దిగ్భ్రాంతి  కలిగించినది.
  
       గిరిబాబుగారిది మన ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. 600 పైగా  సినిమాలలో నటించడమేకాక స్వంతంగా పలు సినిమాలు కూడా నిర్మింఛి తెలుగు సినీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన లేని లోటు సినీ రంగానికి తీరనిలోటు. రావినూతల ప్రాంత పేద ప్రజలకు ఎన్నో సహాయ – సహకారాలు అందించి వారి 
మన్ననలను పొందారు.  

        మా మాగుంట కుటుంబంతో ఆయన కుటుంబం చాలా కాలంనుండి ఏంతో సాన్నిహిత్యం కలిగి వున్నది. మంచితనానికి – మానవత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన లేని లోటు రావినూతల ప్రాంత ప్రజానీకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి  తెలియజేయుచున్నాను.