BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం

Select Suryaa Now
కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం

పామూరు, మేజర్ న్యూస్ : చిలంకూరు  ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఈ నెల 19న ఎంపీపీ గా ఎన్నిక కాబోతున్న పువ్వాడి వెంకటేశ్వర్లు, తూర్పుకోడిగుడ్లపాడు టీడీపీ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన ఆయన సతీమణి పువ్వాడి వెంకటలక్ష్మమ్మ దంపతులను మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి మాజీ చైర్మన్ పాములపాటి మాధవప్రసాద్ సన్మానించారు. పామూరులోని పువ్వాడి వెంకటేశ్వర్లు నివాసంలో ‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శ్రీ నారాయణస్వామి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాములపాటి మాధవప్రసాద్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ పువ్వాడి దంపతులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ నాయకులు డోలా శేషాద్రి నాయుడు, పాములపాటి నరేంద్ర పాల్గొన్నారు.