BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి :నాయుడ్నూర్ పవన్ రావు

Select Suryaa Now
వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి  :నాయుడ్నూర్ పవన్ రావు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని వ్యాపారాల్లో నిలదొక్కుకొని ఆర్ధికంగా బ ఎదగాలని నాయుడ్నూర్ పవన్ రావు ఆకాంక్షించారు. శుక్రవారం రాత్రి మౌలాలి డివిజన్ పరిధిలోని శ్రామిక్ నగర్ లో 
నూతనంగా ఏర్పాటు చేసుకున్న 'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథి గా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరు చూడకుండా ఏదైనా దుకాణం పెట్టుకుని ఆర్ధికంగా ఉన్నత స్థానా న్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. వ్యాపా రాల్లో నిలదొక్కుకుంటే ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చునన్నారు. యువత అనుకుం టే సాధించలేనిది ఏదీ లేదన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని, తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసి,దండిగా డబ్బుల సంపాదించటంతో పాటుగా, మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన సూచిం చారు. దుకాణానికి  వచ్చే వినియోగదారు లకు  మెరుగైన సేవలందిస్తూ వారి ఆదరా భిమానాలు పొందాలని తద్వారా వ్యాపారం మరింత వృద్ధిలోకి వస్తుందన్నారు. ఈ సంద ర్భంగా  'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నిర్వాహ కులకు ఆయన  బెస్ట్ విషెస్ తెలియజేశారు.  'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నిర్వాహకులు ఏర్పుల మధన్ మూర్తి, జానకీరామ్ సాగర్, రాందాస్ నాగరాజు, ఎరుగు బాలస్వామి మాట్లాడుతూ..తమ హితుడు, శ్రేయోభిలాషి, ఆత్మీయులు, నాయుడ్నూర్ పవన్ రావు తాము ఏర్పాటు చేసుకున్న ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావటం, ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకోవటం తమందరికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిన్ని శుభకార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కేటాయించడమే కాకుండా, నూతన కార్యాలయ ఏర్పాటుకు అందించిన సహకారం, మద్దతు ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఈ సంద ర్భంగా వారు, ఆయనకు కృతజ్ఞతలు తెలి పారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశీస్సు లు, సహాయ సహకారాలు తమపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన్నారు