BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు

Select Suryaa Now
నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు
సూర్య, పెంచికల్‌పేట్: మండలంలోని ఎల్కపల్లి,ఎల్లూరు, దరోగపల్లి, అగర్‌గూడ, కమ్మర్‌గాం గ్రామపంచాయతీల్లో శనివారం నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయా గ్రామాల సర్పంచులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎల్లూరులో సర్పంచ్ చప్పిడే రవీందర్, అగర్‌గూడలో సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి రాజు పత్రాలు అందజేశారు. దరోగపల్లి, ఎల్కపల్లి లో సర్పంచ్లు బొట్టుపెల్లి కృష్ణవేణి-హరీష్, భక్తు రాంచేందర్ ఇంటింటికీ వెళ్లి పత్రాలు పంపిణీ చేయగా, కమ్మర్‌గాంలో సర్పంచ్ కొండ్రా సులోచన భాస్కర్ గౌడ్, ఉపసర్పంచ్ తిరుపతి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.