BREAKING
సీన్ లీక్ కావడంతో హడావుడిగా టీజర్ రిలీజ్.. ఛప్రి ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ భావోద్వేగం! వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి :నాయుడ్నూర్ పవన్ రావు బాలలే భావి భారత పౌరులు – విద్యార్థులకు విద్యా సామగ్ర పంపిణీ - డాక్టర్అ మృత్ కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులపై దౌర్జన్యం నెలవారీగా ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలని డిమాండ్ సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి మాజీ ఎమ్మెల్యే బియ్యపు గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొవాలి-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు.. విద్యార్థుల్లో ఉత్సాహం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం! ప్రాణాలకు తెగించి.. జాలర్లకు పునర్జన్మ! గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Select Suryaa Now
ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
నిర్మల్ పట్టణంలోని ఎఫ్ఎసిఎస్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు మంజూరైన నూతన చేయూత పింఛన్లు శనివారం  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి లు పలువురు లబ్ధిదారులకు నూతన పింఛను మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, నూతన పింఛన్ల ద్వారా పేదలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఆర్థికంగా స్వాంతన చేకూరుతుందని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, కౌన్సిలర్ లు, లబ్ధిదారులు, ఇతర అధికారులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.