BREAKING
బరువు తగ్గే మరియు మధుమేహ మందుల ధరలపై సీవీఎస్ హెల్త్ కీలక విశ్లేషణ నెన్నెల మండల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం  తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు!

Select Suryaa Now
గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు!

### గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు!

**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఓర్వకల్లు శాఖా గ్రంథాలయంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి డి. హనుమే నాయక్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.