BREAKING
శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి! శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే? ఇఫీ 2026లో 'రామాయణ' ప్రదర్శన.. దేశానికి గౌరవం: నితీష్ తివారీ 'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు

పి ఆర్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా ధారావత్.రమేష్

Select Suryaa Now
పి ఆర్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా ధారావత్.రమేష్

పి ఆర్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా ధారావత్.రమేష్

 

పి ఆర్ టి యు (టి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా సర్వసభ్య సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికలో ధరావత్ రమేష్ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.
ఈ సందర్భంగా రమేష్  మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి, సంఘ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ,జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులు మరియు ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి రాజేష్ ఇల్లందు ఆర్ సి