BREAKING
జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. హోరాహోరీ ఫైనల్‌లో కోకి వాటనాబేపై ఘన విజయం సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియా-చైనా చర్చల్లో ప్రతిష్టంభన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు.. తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి ఏకగ్రీవ పంచాయతీలతో దివిసీమ గ్రామాల అభివృద్ధికి బాటలు జపాన్ వెకేషన్ ఫోటోలతో విజయ్ దేవరకొండ సందడి.. రష్మిక మందన్నపై ఆసక్తికర క్యాప్షన్లు ప్రభుత్వ మీడియా నిధుల ప్రణాళికను వ్యతిరేకిస్తూ ప్రాగ్‌లో వేలాది మంది చెక్ ప్రజల నిరసనలు కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్

పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

Select Suryaa Now
 పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు
 సూర్య తిమ్మాపూర్ ;;చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పారమిత వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ లోని  ఉపగ్న హోమ్స్ వేదికగా నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు ఒకటవ తరగతి నుండి పడవ తరగతి వరకు సుమారు 50 మంది చిన్నారులు హాజరై తమ కుంచెకు పనిచెప్పారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేత విచ్చేసి, చిన్నారులు వేసిన చిత్రాలను పరిశీలించి అభినందించారు. అనంతరం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొలం మల్లేష్, ఉపగ్న హోమ్స్ అధ్యక్షుడు సిహెచ్. రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సాగర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, వి.యు.ఎం. ప్రసాద్, ప్రధానాచార్యులు శ్రీకర్, విద్యా సమన్వయకర్త దీప్తిరాణి, ఉపాధ్యాయులు, కాలనీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.