BREAKING
ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి

తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి
రానున్న తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా మండల స్థాయి కార్యాలయం వరకు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, అందులో ఎవరు నివసించరాదని విజ్ఞప్తి చేశారు. చెరువులు, వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, దాటుటకు ప్రయత్నించవద్దని కోరారు. తడిగా ఉన్న కరెంటు స్తంభాలను ముట్ట వద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సియం.సాయికాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. "టీం గుంటూరు"గా తుఫానుపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు. వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారుతుందన్నారు. నవంబరు 18 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని,19వ తేదీన 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగలదని అంచనా ఉందని, 20వ తేదీన వర్షాలు కురుస్తాయని ఆర్.టి.జి.ఎస్ సూచనలు జారీ చేసిందని చెప్పారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వివరాలు గుంటూరు నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీలలో సిద్ధం చేసి చేపట్టాల్సిన చర్యలను సమీక్షించాలని ఆదేశించారు. గాలులకు హోర్టింగులు, చెట్లు కూలిపోయే పరిస్థితి ఉంటుందని, వాటిని తొలగించాలని ఆదేశించారు.లోతట్టు ప్రాంతాలు, అండర్ పాస్ ల వద్ద నీరు నిలువ ఉండే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో ముందుగానే ఆయిల్ ఇంజిన్ లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు