BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్

Select Suryaa Now
పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్

పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్
ఆత్మకూర్, మేజర్ న్యూస్: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల విజ్ఞానం వికాసం పొందవచ్చని ఆత్మకూర్ గ్రంథాలయ అధికారి రాకేష్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూరు గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శనను గ్రంథాలయ అధికారి నిర్వహించారు. పుస్తక పఠనం వలన విద్యార్థుల విజ్ఞానం వికాసం పెంపొంది సమాజంలో ఉన్న స్థాయికి చేరుకునేలా దోహదపడతాయని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థుల తలరాతలు మార్చే ఏకైక ఆయుధం పుస్తక పఠనమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.