BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన "

Select Suryaa Now
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో  " పుస్తక ప్రదర్శన "

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో 
" పుస్తక ప్రదర్శన "


59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగం గా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయము తిరుపతి నందు ఘనముగా నిర్వహించుట జరిగినది . గ్రంధాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సాహిత్యం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పిల్లల కధలు, ఆత్మకథలు, నవలలు , జ్యోతిష్యము, వాస్తు, వ్యక్తిత్వ వికాసము, వివిద రకాల పోటీ పరీక్షలకు సంభందించిన పుస్తకాలు ,  పాఠకులను , ఈ కార్యక్రమున కు విచ్చేసిన   అతిదులను విశేషముగా ఆకట్టుకున్నాయి 
 డాIIజి. అది నారాయణ అసోసియేట్ ప్రొఫెసర్  న్యాయ విభాగము, ఎస్ . వి. ఆర్ట్స్  కాలేజీ , తిరుపతి వారు , డాII వి.రజిత  అసిస్టెంట్ డైరెక్టర్ పురావస్తు  ప్రదర్శన శాలల శాఖ తిరుపతి వారు పుస్తక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్దినీ విద్యార్థులు , పాటకులనుద్దేశించి  మాట్లాడుతూ , ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయం తిరుపతి నందు ఎంతో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని  విద్యార్దినీ విద్యార్థులు , పాటకులందరూ ఈ అవకాశమును వినియోగించుకోవాలని, చదవడము ఒక వ్యసనము గా చేసుకోవాలని  వివిద భాషలకు చెందిన పుస్తకాలు చదివి భాష పరిజ్ఞానము పెంపొందించుకోవాలని , దాని ద్వారా వివిద రాష్ట్రాలలో ఉద్యోగము చేయుటలో సహాయపడుతుందని తెలియజేశారు .    ఈ కర్యక్రమము లో గెజిటెడ్ లైబ్రేరియన్   కె ఆదిలక్ష్మి మాట్లాడుతూ బడి పిల్లలందరూ తప్పక గ్రంధాలయ సభ్యత్వము తీసుకొని , ప్రతి రోజు గ్రంధాలయమునకు వచ్చి నచ్చిన పుస్తకాలు చదివి సభ్యత్వము ద్వారా పుస్తకములను ఇంటికి తీసుకుని వెళ్ళే సదుపాయని ఉపయోగించుకోవాలని కోరారు  ఈ కార్యక్రమములో   , గ్రంధాలయ సిబ్బంది విద్యార్దినీ విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,