BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం

Select Suryaa Now
కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం

ఇరగవరం , మేజర్ న్యూస్:కొమ్మర గ్రామానికి చెందిన నాగరాజు రామ కృష్ణారాజు(46)అదృష్యమైనట్లు ఇరగవరం స్టేషన్ హౌస్ అధికారి వెంకట్వశ్వరావు(హెచ్.సి1154)చెప్పారు.ఎస్ హెచ్ ఓ తెలిపిన వివరాల ప్రకారం అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన నాగరాజు వెంకట కృష్ణారాజు, అతని భార్య నాగరాజు రాణి ఇరగవరం మండలం అర్జునుడిపాలెంలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 28అన్నా వదినలను చూడటానికి వచ్చినట్లు అనంతరం అదేరోజు తిరిగి వెళ్తున్నానని చెప్పి వెళ్లినట్లు అన్నావదినలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అప్పటినుండి ఇప్పటి వరకు నాగరాజు వెంకట కృష్ణారాజు ఇంటికి తిరిగి రాలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వరావు చెప్పారు.