BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

Select Suryaa Now
నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం
 నాదెండ్ల  న్యూస్ :మన సాతులూరు రామాలయంలో నవంబర్ 16వ తేదీ సోమవారము రోజు అనగా ఆరోజు శ్రవణా నక్షత్రము మరియు కోటి సోమవారము ఆ రోజున మన దేవాలయములో ఉదయం 10 గంటలకు 16 సోమవారాల వ్రతం వ్రతము కలదు ఈ వ్రతములో దంపత సమేతంగా పాల్గొనవలెను వారికి మన దేవస్థానములో అన్న ప్రసాద వితరణ కలదు మిగిలిన భక్తులకు తీర్థప్రసాద వితరణ కలదు అదే రోజు సోమవారం సాయంత్రము 6 గంటలకు కోటి దీపోత్సవము కార్యక్రమము కలదు. ఈ కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులందరికీ భిక్ష ను ఏర్పాటు చేయడమైనది పై రెండు కార్యక్రములలో భక్తులు పాల్గొని ఆ రామచంద్రుని కృపకు పాత్రులు కాగలరు
పసుపు, కుంకుమ, అగరుబత్తీలు, కర్పూరము, గంధము, అరటి పళ్ళు తాంబూళమునకు, కొబ్బరికాయ, స్టీలు పళ్ళెము, ఆచమునకు రెండు గ్లాసులు, రెండు చెంచాలు, అగ్గిపెట్టె, కొంచెం బెల్లం ముక్క పూజా సామాగ్రి తెచ్చుకొనవలెను