BREAKING
ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్

పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా క్రీడాదినోత్సవ పోటీలు ప్రారంభం

Select Suryaa Now
పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా క్రీడాదినోత్సవ పోటీలు ప్రారంభం
సూర్య కరీంనగర్ : స్థానిక నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలల్లో వార్షిక క్రీడాదినోత్సవ పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపకృష్ణ ప్రారంభించారు. ఈ పోటీలలో భాగంగా విద్యార్థులను సీనియర్, జూనియర్ విభాగాలుగా విభజించి వివిధ క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యాసంస్థల చైర్మన్ డా.ఈ.ప్రసాద్ రావు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లో క్రీడలు ఒక భాగం అని, శారీరక స్థితి, మానసిక స్థితి బాగుంటేనే పిల్లలు విద్యలో రాణిస్తారని, అందుకే విద్యార్థుల క్రీడలకు అంత ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. అదేవిధంగా  ప్రతీ సంవత్సరం క్రీడాపోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల  డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు, రాకేశ్, వి.యు.ఎం. ప్రసాద్,హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయ కర్తలు, వ్యాయామ ఉపాద్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.