BREAKING
మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన భయానక హాలీవుడ్ థ్రిల్లర్ 'బ్రీడర్' ఫోన్‌పే ఐపీఓకు మళ్లీ సన్నాహాలు.. రూ. 1.38 లక్షల కోట్ల విలువ లక్ష్యం! కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్. ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా! వెల్మల్, బొప్పారంలో ఘనంగా హనుమాన్ పండుగ. : కార్యకర్తలకు అండగా ఉంటాం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి ‘సూర్య’కథనానికి స్పందన.. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

ఎదులాబాద్ బీజేపీ మోర్చాల అధ్యక్షులుగా మల్లేష్, సలీం

Select Suryaa Now
ఎదులాబాద్ బీజేపీ మోర్చాల అధ్యక్షులుగా మల్లేష్, సలీం

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఎదులాబాద్ డివిజన్ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కొలిచెలిమే మల్లేష్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఎస్.కె. సలీం నియమితులయ్యారు. బుధవారం ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా వారు నియామక పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మండల బీజేపీ అధ్యక్షుడు బసవరాజు, సీనియర్ నాయకులు గుండ్ల బాలరాజు, ఊదరి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.