BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి బ్రిటన్ మార్కెట్లో రక్షణాత్మక రంగాల కొనుగోళ్లు.. ఎఫ్‌టీఎస్‌ఈ 100 (FTSE 100) లాభాల్లో: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు.. అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం! సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఖరారు నిర్మాణ పరికరాల తయారీకి కేంద్రం రూ. 11,000 కోట్ల ప్రోత్సాహక పథకం: మోదీ కేబినెట్ కీలక ఆమోదం..

కార్యకర్తలకు అండగా ఉంటాం

Select Suryaa Now
కార్యకర్తలకు అండగా ఉంటాం

*--మాజీ మంత్రి డా.లక్ష్మారెడ్డి* 

నవాబుపేట సూర్య న్యూస్: బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ మంత్రి డాక్టర్.లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.బుధవారం బీఆర్ఎస్ యువ నాయకుడు అభిమన్యు రెడ్డితో కలిసి మండలంలోని పోమాల,జంగమయ్యపల్లి గ్రామాల్లో పర్యటించి పలు శుభకార్యాలు,పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోమాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తమ్ముడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే జంగమయ్యపల్లిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జంగమయ్యపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాలె రమేష్ పాము కాటుకు గురైన విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉంటామని,వారి కష్టసుఖాల్లో ఎల్లవేళలా తోడుగా నిలుస్తామని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్,సంతోష్ రెడ్డి,గండు చెన్నయ్య,ప్రతాప్,మాజీ సర్పంచులు గోపాల్ గౌడ్,యాదయ్య,కే.కృష్ణయ్య,కృష్ణయ్య గౌడ్,అబ్దుల్లా,నరసింహులు,నాయకులు తాహేర్,శ్యామసుందర్ రెడ్డి,లింగంపల్లి తిరుపతయ్య,రఘు గౌడ్,పోమాల గుట్టమీది వెంకటేష్,యాదయ్య,రమేష్ గౌడ్,పాండు,జంగమయ్యపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపాల్,గ్రామస్తులు వెంకటయ్య,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.