అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం!
పుంగనూరుమేజర్ న్యూస్ :
మండల పరిధిలోని మంగళం పంచాయతీ మాజీసర్పంచ్అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో బుధవారం మంగళం గ్రామ పంచాయతీ వైయస్సార్ పార్టీ బలపరిచిన సర్పంచ్అభ్యర్థిగాపోటీచేస్తున్నఅడ్డగింటిశ్రీనివాసులు ను అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని,మంగళం పంచాయతీలోనిమంగళం,చెల్లిమి గడ్డ,గరిగపల్లి గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లనుకలుసుకొని ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలోవీరమహిళలు,నాయకులు,కార్యకర్తలు గ్రామంలోనిప్రజలు పాల్గొన్నారు
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా