BREAKING
తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి

Select Suryaa Now
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురంలోని స్వగృహంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి, ఆమె భర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు తొండపు నాటి రమేష్‌తో పాటు రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు శంకరయ్య, పలువురు   నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.  నూతన డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన టి. స్వాతిని మంత్రి పయ్యావుల కేశవ్  అభినందించారు. అనంతపురం నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవును డిప్యూటీ  మేయర్ టి. స్వాతి, తొండపునాటి  రమేష్ లు గజమాలతో సత్కరించారు.   కార్యక్రమంలో నాయకులు  నగేష్, రామకృష్ణ, భాస్కర్, గోపాల్, హేమంత్, గురుమూర్తి, లక్ష్మయ్య, రంగనాయకులు, జి.వి., రమణ, కుమార్, పూల వెంకటేష్, రేవంత్, సుదర్శన్, రుషివర్ధన్, వినోద్,  దినేష్, తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..