BREAKING
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి

కె. బి. పాలెం గ్రామం, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో 1 వార్డు కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
 కె. బి. పాలెం గ్రామం,  జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో  1 వార్డు కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

2 వ సాధారణ స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో బాగంగా ఈ నెల 26న   జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం బాపట్ల మున్సిపల్ పరిధిలోని కె. బి. పాలెం గ్రామం,  జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో  1 వార్డు కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ వెంట బాపట్ల రెవిన్యూ డివిజన్ అధికారి, ఏ.హరి కుమార్, మున్సిపల్ శాఖ డి ఈ కృష్ణా రెడ్డి, తహశీల్దార్ షేక్ సలీమా,పంచాయతీ సెక్రటరీ వి ఆర్ ఓ లు తదితరులు ఉన్నారు.