జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ శైలజ తేజో మూర్తి కలిశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న ఎస్పీని జడ్పీ చైర్ పర్సన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా శైలజ తేజో మూర్తి జిల్లా ఎస్పీని కలిశారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.