BREAKING
నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి బ్రిటన్ మార్కెట్లో రక్షణాత్మక రంగాల కొనుగోళ్లు.. ఎఫ్‌టీఎస్‌ఈ 100 (FTSE 100) లాభాల్లో: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు.. అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం! సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఖరారు నిర్మాణ పరికరాల తయారీకి కేంద్రం రూ. 11,000 కోట్ల ప్రోత్సాహక పథకం: మోదీ కేబినెట్ కీలక ఆమోదం.. కె. బి. పాలెం గ్రామం, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో 1 వార్డు కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

Select Suryaa Now
మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

 నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని పోమాల్ గ్రామంలో మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా బుధవారం గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద ఉన్న నీటి తొట్టి,అలాగే పీర్లకుంట కాలనీలోని తొట్టిలను శుభ్రపరిచి పశువులకు నీటిని అందుబాటులో ఉంచారు.పశువులకు తాగునీటి కొరత లేకుండా తొట్టిలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి నీటిని నింపుతున్నట్లు సర్పంచ్ కవిత నరేష్ ఉపసర్పంచ్ ఆంజనేయులు తెలిపారు.మూగజీవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చేపట్టిన ఈ కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుమలతశివ,నర్సమ్మశ్రీశైలం గ్రామ పెద్దలు,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.