BREAKING
మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన భయానక హాలీవుడ్ థ్రిల్లర్ 'బ్రీడర్' ఫోన్‌పే ఐపీఓకు మళ్లీ సన్నాహాలు.. రూ. 1.38 లక్షల కోట్ల విలువ లక్ష్యం! కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్. ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా! వెల్మల్, బొప్పారంలో ఘనంగా హనుమాన్ పండుగ. : కార్యకర్తలకు అండగా ఉంటాం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి ‘సూర్య’కథనానికి స్పందన.. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

ఘనంగా తుల్జా భవాని మాత ఉత్సవాలు

Select Suryaa Now
ఘనంగా తుల్జా భవాని మాత ఉత్సవాలు

 నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కారుకొండ గ్రామ పరిధిలో గల శ్యామగడ్డ తాండలో తుల్జా భవాని మాత ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తుల్జా భవాని మాతాకు ప్రత్యేక పూజలు,అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.ఉత్సవాల సందర్భంగా తాండలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి జడ్చర్ల యువ నాయకులు జర్పుల భాస్కర్,రాంచందర్ నాయక్,లక్ష్మణ్ నాయక్,దశరథ్ నాయక్,వినోద్ నాయక్, నరేందర్ నాయక్,సంతోష్ నాయక్,మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.