BREAKING
తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌ :

గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వామివారి జ్వాలా తోరణం, పల్లకీ సేవ, పంచహారతి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులతో కలిసి స్వామివారి పంచహారతి కార్యక్రమంలో స్వయంగా అగ్ని సేవ నిర్వహించి, స్వామివారి పల్లకీని భుజాన మోసి భక్తిశ్రద్ధలతో సేవలందించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందినారు