BREAKING
మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన భయానక హాలీవుడ్ థ్రిల్లర్ 'బ్రీడర్' ఫోన్‌పే ఐపీఓకు మళ్లీ సన్నాహాలు.. రూ. 1.38 లక్షల కోట్ల విలువ లక్ష్యం! కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్. ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా! వెల్మల్, బొప్పారంలో ఘనంగా హనుమాన్ పండుగ. : కార్యకర్తలకు అండగా ఉంటాం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి ‘సూర్య’కథనానికి స్పందన.. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

తిరుపతయ్య ఘన స్వాగతం

Select Suryaa Now
తిరుపతయ్య ఘన స్వాగతం

నవాబుపేట సూర్య న్యూస్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని,జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ దయపంతులపల్లి గ్రామ బీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు గండు తిరుపతయ్య చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం లభిస్తోంది.ఈ నెల 23న మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు ప్రారంభమైన పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండకు చేరుకుంది.విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్యకు ఘన స్వాగతం పలికి,శాలువాలతో సన్మానించారు.అనంతరం పాదయాత్రకు సంఘీభావంగా సుమారు రెండు కిలోమీటర్ల మేర నడిచారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాదగిరి,జనార్దన్,బిక్షపతి,పాండు,రంగారెడ్డి,రాఘవేందర్,మహేందర్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.