BREAKING
భారీగా పడిపోయిన బ్రిటన్ స్టాక్ మార్కెట్లు బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి.. పాలస్తీనా అనుకూల అమెరికా మీడియా వారసుడికి స్పెయిన్ కోర్టు ఊరట రోడ్డు ప్రమాదానికి గురైన వార్తా విలేకరి మంగలి నరసింహులును పరామర్శించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియ అంగోలాలో చమురు రంగంలో భారీ పెట్టుబడి ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్ చీమకుర్తి హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం Revolut డేటా లీక్ కలకలం.. కస్టమర్లపై దాడులకు కుట్రను భగ్నం చేసిన పోలీసులు! ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్.. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆశీసులతో.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత కోగిలి సర్పంచ్ బరిలో షేక్ రషీద్.. భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి..అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న అనుచరులు

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు

Select Suryaa Now
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు
సూర్య రెంజల్  : శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్మ శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, సర్పంచులు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.