బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం.
జిల్లా ప్రజా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్ గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవం
జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్, జడ్పిటిసిలతో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి