ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్
నెల్లురు సిటి, మేజర్ న్యూస్ : నేటి విధ్యార్దులె రేపటి భవిష్యత్ కి ఆశా దీపాలు కనుక విద్యార్దులు ఆరోగ్యముగా ఉంటే మంచి సమాజమె కాదు ఆర్దిక పురోభివృద్ది జరుగుతుంది.విధ్యార్ది తను కన్న కలలను నిజము చేసుకోవాలంటె ప్రతిభ ఉంటె సరిపోదు ఆరోగ్యముగా ఉండాలి కనుక ప్రతి విధ్యార్ది తన ఆరోగ్యము గురించి అవగాహన కలిగి ఉండాలని ఇనమడుగులోని కేరళా ఇంగ్లీష్ మీడియమ్ స్కూలు నందు విద్యార్దులకు నిర్వహించిన ఆరోగ్యము - సీజనల్ వ్యాధులు అవగాహానా కార్యక్రమములో చెప్పారు నీరు బాగా త్రాగాలని ,పోషక ఆహారము తీసుకోవాలని ,రోజు కాసేపు వ్యాయమము చెయ్యాలని వాతావరణపరిస్టితులకనుకులముగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడె ఆరోగ్యముగా ఉండగలమని సూచించారు మంచి అలవాట్లను ,నడవడికను విద్యార్ది దశనుంచె అలవరచుకోవాలని చెప్పారు ఇంకా విద్యార్దులలో వచ్చె మానసిక సమస్యలకు ఏకాగ్రతలోపము ,డిప్రేషన్ ఫోబియా ,ఆందోళన జ్ఞాపకశక్తి లోపము వంటి సమస్యలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని కనుక ఏవరికైన అలాంటి సమస్యలు ఉంటె హోమియోవైద్యసేవలను వినియోగించికొవాలని విజ్ఞప్తి చెసారు ఈ క్యాంపులో స్టాఫ్ రామక్రీష్ణ యోగా శిక్షకురాలు నవ్యనందిని స్కూల్ స్టాఫ్ విద్యార్దులు పాల్గన్నారు