యాలాల, మేజర్ న్యూస్: మండలం పెర్కంపల్లి గ్రామ సర్పంచ్ నర్సింలు కుమార్తె హల్దీ వేడుకకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి,కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.రవీందర్ రెడ్డి,మల్లారెడ్డి,వడ్డె రాములు,చంద్రశేఖర్ రెడ్డి,సర్పంచ్ నిరటి నర్సింలు,యాదప్ప,విక్రాంత్,లాలూ ముదిరాజ్,రామచందర్,కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.