BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం

Select Suryaa Now
 ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  దివంగత ముఖ్యమంత్రి,మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మనవరాలు, APCC చీఫ్ శ్రీమతి.వైఎస్ షర్మిలా రెడ్డి గారి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక ఆహ్వాన పత్రికను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులకు అందించడం జరిగింది. PCC అధ్యక్షుల ఆహ్వానాన్ని స్వీకరించి డిసెంబర్ 5 న హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ వేడుకకు ఇరువురు దంపతులు హాజరు అవుతామని, కాబోయే నూతన దంపతులకు తమ ఆశీర్వచనాలు ఉంటాయని వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గారు సంతోషం వ్యక్తంచేశారు.