BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Select Suryaa Now
డాక్టర్ రోహిత  తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి..

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రోహిత గారి తల్లిదండ్రులు వెంకట నగేష్ మరియు శ్రీమతి సమత   నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పాల్గొని, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు..