BREAKING
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ విద్యార్థినుల ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!** సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం - జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు.

Select Suryaa Now
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు.
సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో రెండవ రోజు శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారి జాతర వేడుకల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం మహిళలు మంగళహ రతులతో, బోనాల ఊరేగింపుతో నృత్యల్తో డప్పుల సోంపుతో అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్రతో చేరుకున్నారు. అనంతరం మాహ చండియాగం, కుంకుమర్చన, పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చిన్న పిల్లలు భక్తి పాటలకు నృత్యలు చేశారు. భక్తులు అమ్మవారి వద్ద మొక్కులు తీర్చుకొని మహా అన్న ప్రసాద వితరణ, డోలోత్సవ, భజన, కోలాట కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం  చేసినట్లు  ఆలయ అర్చకులు రమణచార్యులు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.