BREAKING
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ విద్యార్థినుల ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!** సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం - జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు

Select Suryaa Now
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మండలం నందు రైతు సేవ కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూల్ కుమార్ రెడ్డి పొలాలను చూడడానికి రైతు సాధికార సంస్థ (రైతు సాధికార సంస్థ ) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ సలహాదారులు,టి.విజయ్ కుమార్, ఐఏఎస్ (రిటైర్డ్) చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి మురళి, చిత్తూరు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీ సీఎన్ అఫ్ విభాగం శివశంకర్,క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేశారు.వారు రైతులతో మాట్లాడుతూ... రైతు విత్తన ఉత్పత్తి చేస్తున్న 150 దేశీ వాలి వరి విత్తనాల గురించి తెలుసుకున్నారు.చందులల్ కుమార్ రెడ్డి, తాను చేస్తున్న పప్పు దినుసుల సాగు కూరగాయల సాగు వివరాలను కూడా తెలియజేయడం జరిగినదన్నారు.జిల్లా అధికారులు వ్యవసాయంపై రైతుకున్న ఆసక్తిని గుర్తించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సంధ్య, రైతు ,సేవ కేంద్రం సిబ్బంది ,వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏపీ సీఎన్ ఎఫ్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్