BREAKING
సేవా దృక్పథం చాటుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు.. రాప్తాడు ఘటన బాధితురాలి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి: డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష నూతన సర్పంచులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:" బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ

భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన

Select Suryaa Now
భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరంలోని  బీవీ నగర్ – కొండాయపాలెం  ప్రాంత గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు మరియు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు  నూనె మల్లికార్జున యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయి, ఆ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు