BREAKING
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ విద్యార్థినుల ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!** సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం - జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి.

Select Suryaa Now
జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి.

  కోవూరు,  మేజర్ న్యూస్ :  కోవూరు సమీపంలోని ఇంద్రలోక్ అవెన్యూ తూర్పు వైపున ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున రోడ్ డివైడర్ ను మోటార్ బైక్ ఢీ కొట్టిన ప్రమాదం లో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. విడవలూరు మండలం వెంకటనారాయణపురం కి చెందిన  సుబ్బు,.వంశీ, దినేష్ అనే యువకులు బైక్ పై జువ్వలదిన్నె నుంచి నెల్లూరు వైపు వెళుతుండగా కోవూరు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదం లో సుబ్బు, వంశీ అనే యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దినేష్ కు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు