BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి..

Select Suryaa Now
అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ధైర్యం ఉంటే, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఓడించి చూపించాలని సీఎం సవాల్ విసిరారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే బీజేపీ దేశంలో జాతి, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు.

మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వంపైనా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన రాజకీయ కథలో మాజీ సీఎం కేసీఆర్ 'రావణాసురుడు' లాంటి వారని అభివర్ణించిన ఆయన, కేటీఆర్ కేవలం 'మేనేజ్‌మెంట్ కోటా'లో వచ్చిన నాయకుడని ఎద్దేవా చేశారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌ను తాను అసలు సీరియస్‌గా తీసుకోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.