ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; జిల్లా వ్యాప్తంగా మండలాల నుండి ఎన్నికైన జడ్పిటిసి ల ప్రమాణ స్వీకారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల ద్వారా ఆళ్లగడ్డ మండల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా